Hyderabad: ఇందిరాపార్క్ వద్ద అంగన్‌వాడీ టీచర్ల ఆందోళన

Hyderabad: ఇందిరాపార్క్ వద్ద అంగన్‌వాడీ టీచర్ల ఆందోళన
అనేకసార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పైగా అదనపు పనిభారం పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

తమ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ , హెల్పర్లు ఇందిరాపార్క్ వద్ద ఆందోళన కు దిగారు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్నా.. సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు.. తెలంగాణ వచ్చినా తమ సమస్యలపై కనీస స్పందన లేదన్నారు. అనేకసార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పైగా తమపై అదనపు పనిభారం పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ పనిపేరుతో యాప్‌లను తీసుకు వచ్చి మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అంగన్ వాడీల సమస్యలపై మా ప్రతినిధి చిన్నారెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు.

Tags

Next Story