Hyderabad: మంటల్లో దగ్ధమైన డీసీఎం

X
By - Subba Reddy |1 March 2023 10:15 AM IST
ఉప్పల్ రింగ్ రోడ్డు మెట్రో పిల్లర్ నెంబర్ 891 దగ్గర షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ డీసీఎం వాహనంలో మంటలు చెలరేగాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు మెట్రో పిల్లర్ నెంబర్ 891 దగ్గర షార్ట్ సర్క్యూట్‌తో డీసీఎం దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.మంటలను ఆర్పేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని పోలీసులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com