Hyderabad: అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం

Hyderabad: అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం
నగరంలో తగ్గిపోతున్న ప్రాణవాయువు; కలుషితమవుతున్న గాలి; అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతున్న గాలి నాణ్యత
హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత అంతకంతకూ దిగజారిపోతూనే ఉంది. అటు ప్రభుత్వంతో పాటూ, స్వచ్ఛంధ సంస్థలూ, ప్రకృతి ప్రేమికులూ ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూన్నా వాహనాల అతి వినియోగం వల్ల గాలి నాణ్యత మధ్యస్తం దగ్గర నుంచి కనిష్ఠ స్థాయిల మధ్యలోనే ఊగిసలాడుతూనే ఉంది. ముఖ్యంగా జూపార్క్ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో ఉన్నట్లు నిపుణులు నిర్థారించారు. ప్రధాన కూడళ్లలోని ట్రాఫిక్ వాయుకాలుష్యానికి ప్రధాన కారణమవుతోంది. ఇక నగరంలో బంజారాహిల్స్ లో గాలి నాణ్యత కాస్త మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు.

Tags

Next Story