Hyderabad : హైదరాబాద్‌లో అంబరాన్నంటుతున్న బతుకమ్మ సంబరాలు..

X
By - Sai Gnan |30 Sept 2022 9:30 PM IST
Hyderabad : పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు
Hyderabad : హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. రంగు రంగుల పూలను అందంగా పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి, GHMC కార్పొరేటర్లు, మహిళలు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com