తెలంగాణ

ప్రపంచంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోంది : మంత్రి కేటీఆర్

Minister KTR : ప్రపంచంలోని ఇతర నగరాలతో హైదరాబాద్‌ సిటీ పోటీపడుతుందన్నారు మంత్రి కేటీఆర్.

ప్రపంచంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోంది : మంత్రి కేటీఆర్
X

Minister KTR : ప్రపంచంలోని ఇతర నగరాలతో హైదరాబాద్‌ సిటీ పోటీపడుతుందన్నారు మంత్రి కేటీఆర్. దీనిలో భాగంగానే ఫార్ముల ఈ రేస్‌కు మన నగరం వేదికైందన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఫార్ములా ఈ అసోసియేషన్- తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సంస్థప్రతినిధులతో సమావేశంమైన మంత్రి కేటీఆర్..నవంబర్ నుంచి మార్చి మధ్యలో ఫార్ములా ఈకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీను ప్రోత్సహించే రేస్ ఫార్ములా ఈ అన్నారు. మూడు రోజులపాటు నగరంలో ఈవీ ఎక్స్ఫో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీతారాంపూర్, దివిటిపల్లి, షాబాద్‌లలో ఈవీ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES