Hyderabad Metro: మెట్రోస్టేషన్లలో పనిచేయని సర్వర్లు.. ప్రయాణికుల ఇబ్బందులు..

Hyderabad Metro: మెట్రోస్టేషన్లలో పనిచేయని సర్వర్లు.. ప్రయాణికుల ఇబ్బందులు..
X
Hyderabad Metro: భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న హైదరాబాద్‌ వాసులకు మెట్రో సర్వీస్ మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది

Hyderabad Metro: భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న హైదరాబాద్‌ వాసులకు మెట్రో సర్వీస్ మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. సర్వర్ ప్రాబ్లం తలెత్తడంతో మెట్రో స్టేషన్లలో టికెట్లు జారీ కావడం లేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో స్టేషన్లలో క్యూలైన్ భారీగా పెరిగిపోయింది. బయట ఫుల్ వర్షం పడుతోంది. పైగా రోడ్లపై వర్షపు వరదలై పారుతోంది. ఈ టైంలో మెట్రో జర్నీ సేఫ్ అనుకొని.. స్టేషన్లకు వచ్చిన వారి ఆశలు నిరాశేఅయ్యాయి.

Tags

Next Story