Hyderabad Metro: అగ్నిపథ్ ఆందోళనల ఎఫెక్ట్.. మెట్రో రైళ్లు నిలిపివేత..
X
By - Divya Reddy |17 Jun 2022 3:10 PM IST
Hyderabad Metro: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు.
Hyderabad Metro: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు రావొద్దని సూచించారు. నగరంలోని అన్ని మార్గాల్లో మెట్రో రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి యధావిధిగా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com