తెలంగాణ

Drug Test: డ్రంక్ అండ్ డ్రైవ్‌ లాగానే త్వరలో డ్రగ్‌ టెస్ట్.. 2 నిమిషాల్లోనే రిజల్ట్..

Drug Test: డ్రగ్‌ టెస్టుల నిర్వహణకు హైదరాబాద్ పోలీసుల కసరత్తు చేస్తున్నారు.

Drug Test: డ్రంక్ అండ్ డ్రైవ్‌ లాగానే త్వరలో డ్రగ్‌ టెస్ట్.. 2 నిమిషాల్లోనే రిజల్ట్..
X

Drug Test: ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరే డ్రగ్‌ టెస్టులు నిర్వహించనున్నారు పోలీసులు. నోట్లోని లాలాజలంతో టెస్ట్ చేసి 2 నిమిషాల్లో రిజల్ట్ ఇచ్చేస్తారు. ఒకవేళ పాజిటివ్‌ వస్తే మాత్రం, రక్త పరీక్షలతో మరోసారి నిర్ధారణకు వస్తారు. ఇప్పటికే కేరళ, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని వినియోగిస్తున్నారు పోలీసులు. డ్రగ్‌ టెస్టుల నిర్వహణకు హైదరాబాద్ పోలీసుల కసరత్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES