వర్షాలకు కొట్టుకుపోయిన హైదరాబాద్ రోడ్లు..గుంతల రోడ్లతో వాహనదారుల తిప్పలు

X
గ్రేటర్ హైద్రాబాద్ లో ఓ వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు , మరో వైపు గుంతల రోడ్ల తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విరామం లేకుండా పడుతున్న వర్షాలకు నగరంలో ఎక్కడ చూసినా రోడ్లు కొట్టుకుపోయాయి. నాసిరకం రోడ్లతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. గుంతల రోడ్ల పై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
