భారత నౌకాదళంతో చేతులు కలిపిన IIT హైదరాబాద్

భారత నౌకాదళంతో చేతులు కలిపిన IIT హైదరాబాద్
భారత నౌకాదళంతో IIT హైదరాబాద్ చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో నౌకాదళంలో

భారత నౌకాదళంతో IIT హైదరాబాద్ చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో నౌకాదళంలో తయారు చేసే ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కోసం IIT హైదరాబాద్ లో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇండియన్ నేవీకి అవసరమయ్యే ఉత్పత్తుల అభివృద్ధి కోసం భాగస్వామిగా IIT హైదరాబాద్ ఉండనుంది.


Tags

Read MoreRead Less
Next Story