Independence Day Celebrations at TV5: టీవీ5 ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

X
By - Prasanna |15 Aug 2022 1:01 PM IST
Independence Day Celebrations at TV5: హైదరాబాద్‌లోని టీవీ5 ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు
Independence Day Celebrations at TV5: హైదరాబాద్‌లోని టీవీ5 ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. టీవీ5 మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. టీవీ5 వైస్ ఛైర్మన్ సురేంద్రనాథ్.. భరతమాతకు వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులర్పించారు.
జాతీయ జెండా ఆవిష్కరించిన టీవీ5 మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్
భరతమాతకు వందనం సమర్పించిన టీవీ5 వైస్ ఛైర్మన్ సురేంద్రనాథ్
వేడుకల్లో పాల్గొన్న టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల ఉద్యోగులు
స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com