తెలంగాణ

Lokesh On Students : ఏపీలో ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలి : లోకేష్‌

Lokesh On Students : పిల్లల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు.

Lokesh On Students :  ఏపీలో ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలి : లోకేష్‌
X

Lokesh On Students : పిల్లల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. ఏపీలో ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలన్న ఆయన.. సీఎం జగన్‌ మెంటల్‌ మామగా మారి విద్యార్థులను టార్చర్‌ చేస్తున్నారన్నారు. ఇక విద్యాశాఖ మంత్రి ఓ కన్ఫ్యూజన్‌ మంత్రిగా మారిపోయారన్న లోకేష్‌.. పరీక్షలు నిర్వహిస్తే 5 లక్షల మంది విద్యార్థులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజకీయ నాయకుడిలా కాకుండా ఓ తండ్రిలా ఆలోచించి పరీక్షల రద్దుకు పోరాడుతున్నానని లోకేష్‌ తెలిపారు.

Next Story

RELATED STORIES