దారుణం.. నలుగురు చిన్నారులను కట్టేసి కొట్టిన యజమాని

X
By - Nagesh Swarna |16 Dec 2020 7:06 PM IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మహదేవ్‌పూర్ మండలం మద్దెలపల్లిలో... ఓ కిరాణా దుకాణంలో చోరీ చేశారంటూ నలుగురు చిన్నారులను యజమానికి హింసించాడు. నలుగురిని గుంజలకు కట్టేసి కొట్టారు. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com