JP Nadda : గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన నడ్డా

JP Nadda : గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన నడ్డా
JP Nadda : సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లోని గాంధీ విగ్రహం దగ్గర టెన్షన్‌ నెలకొంది.

JP Nadda : సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లోని గాంధీ విగ్రహం దగ్గర టెన్షన్‌ నెలకొంది. నడ్డా గాంధీ విగ్రహం దగ్గరకు చేరుకుంటారన్న వార్త తెలిసి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు గాంధీ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. గాంధీ విగ్రహం దగ్గరకు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు అడ్డం పెట్టారు పోలీసులు. భారీగా మోహరించారు. ఇక నడ్డా ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్ బయల్దేరారు. మధ్యలో ఎంజీ రోడ్డులో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు నడ్డా.

Tags

Read MoreRead Less
Next Story