ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

X
By - kasi |29 Oct 2020 3:14 PM IST
ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. కవితతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కవితకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com