Kavitha : కేసీఆర్ బిడ్డను కాబట్టి బద్నాం చేయాలని చూస్తున్నారు : ఎమ్మెల్సీ కవిత

Kavitha : కేసీఆర్ బిడ్డను కాబట్టి బద్నాం చేయాలని చూస్తున్నారు : ఎమ్మెల్సీ కవిత
X
Kavitha : లిక్కర్‌ కేసుతో తనకు సంబంధం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత.

Kavitha : లిక్కర్‌ కేసుతో తనకు సంబంధం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణలపై ఆమె స్పందించారు. కేసీఆర్‌ బిడ్డను కాబట్టి బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తనను బద్నాం చేస్తే కేసీఆర్‌ భయపడతారని అనుకుంటున్నారని.. ఇలాంటి వాటికి తాము భయపడబోమన్నారు. విపక్షాలపై బట్ట కాల్చి మీద వేయడం బీజేపీకి అలవాటేనని విమర్శించారు. పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story