KAVITHA: కేటీఆర్‌పై ప్రశ్న జవాబు చెప్పని కవిత

KAVITHA: కేటీఆర్‌పై ప్రశ్న జవాబు చెప్పని కవిత
X

కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం సిం­గ­రే­ణి లా­భా­ల­ను ఎం­దు­కు తక్కువ చేసి చూ­పి­స్తోం­ద­ని ఎమ్మె­ల్సీ కవిత ని­ల­దీ­సా­రు. తె­లం­గాణ బొ­గ్గు గని కా­ర్మిక సం­ఘా­ని­కి తాను గౌరవ అధ్య­క్షు­రా­లి­గా ఉన్నా­న­ని స్ప­ష్టం చే­శా­రు. రా­బో­యే రో­జు­ల్లో వా­మ­ప­క్షా­ల­తో కలి­సి పని చే­స్తా­మ­ని పే­ర్కొ­న్నా­రు. ఈసా­రి సిం­గ­రే­ణి కా­ర్మి­కు­ల­కు దసరా బో­న­స్‌­ను 37శాతం ఇవ్వా­ల­ని రే­వం­త్ ప్ర­భు­త్వా­న్ని డి­మాం­డ్ చే­శా­రు. మాజీ మం­త్రి, సో­ద­రు­డు కే­టీ­ఆ­ర్‌­తో గ్యా­ప్‌­పై మా­ట్లా­డ­టా­ని­కి ఎమ్మె­ల్సీ, తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు కల్వ­కుం­ట్ల కవిత ఇష్ట­ప­డ­లే­దు. కే­టీ­ఆ­ర్‌­కు రాఖీ ఎం­దు­కు కట్ట­లే­ద­నే మీ­డి­యా ప్ర­శ్న­కు సమా­ధా­నం చె­ప్ప­కుం­డా ఆమె దా­ట­వే­శా­రు. బీ­ఆ­ర్ఎ­స్‌­పై­నే ఎం­దు­కు ఫో­క­స్ చే­స్తు­న్నా­ర­ని ప్ర­శ్నిం­చా­రు. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం­లో సీఎం రే­వం­త్‌­రె­డ్డి ఒక మాట, మం­త్రి కో­మ­టి­రె­డ్డి వెం­క­ట­రె­డ్డి మరో­మాట మా­ట్లా­డు­తా­ర­ని ఎద్దే­వా చే­శా­రు. కేం­ద్ర­మం­త్రి బండి సం­జ­య్‌­కు బీ­జే­పీ ఎంపీ ఈటల రా­జేం­ద­ర్ వా­ర్నిం­గ్ ఇచ్చి­నా.. బీ­జే­పీ హై కమాం­డ్ ఎం­దు­కు చర్చిం­చ­లే­ద­ని ని­ల­దీ­శా­రు. దసరా తర్వాత సిం­గ­రే­ణి యా­త్ర చే­స్తా­న­ని ప్ర­క­టిం­చా­రు. రాఖీ పం­డుగ రోజు కవిత.. కే­టీ­ఆ­ర్‌­కు రాఖీ కట్ట­క­పో­వ­డం తీ­వ్ర చర్చ­నీ­యాం­శ­మైం­ది.

Tags

Next Story