TRS Munugodu : ఆయనకే మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వనున్నారా..?

X
By - Divya Reddy |13 Aug 2022 10:38 AM IST
TRS Munugodu : మునుగోడు ఉపఎన్నికపై ప్రధాన పార్టీలన్ని ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి.
TRS Munugodu : మునుగోడు ఉపఎన్నికపై ప్రధాన పార్టీలన్ని ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సమావేశం నిర్వహించారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కంచర్ల కృష్ణారెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి పిలుపు అందింది. సీఎం కేసీఆర్ పిలుపుతో హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు కంచర్ల కృష్ణారెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com