KCR: గోదావరి పరివాహక ప్రాంతంలో కేసీఆర్ ఏరియల్ సర్వే..

X
By - Divya Reddy |16 July 2022 10:25 AM IST
KCR: రేపు సీఎం కేసీఆర్.. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
KCR: రేపు సీఎం కేసీఆర్.. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో కేసీఆర్ ఏరియల్ సర్వే కొనసాగుతుంది. ఈ సర్వేలో సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారు. సీఎం ఏరియల్ సర్వేకు సంబందించి హెలికాఫ్టర్ రూట్ సహా.. తదితర విధివిధాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్‌ను ఫైనల్ చేయనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com