KCR Kumaraswamy Meet :మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ మధ్య జరిగిన చర్చ ఇదే..

KCR Kumaraswamy Meet :మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ మధ్య జరిగిన చర్చ ఇదే..
X
KCR Kumaraswamy Meet : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది

KCR Kumaraswamy Meet : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. జాతీయ రాజకీయాలపై చర్చ జరిగినట్టు సమాచారం. గతంలో బెంగుళూరు వెళ్లి జేడీఎస్‌ అధినేత దేవెగౌడ,కుమారస్వామిని కలిశారు కేసీఆర్‌. త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు వస్తున్న వార్తల నేపధ్యంలో వీరి భేటి ప్రాధ్యానతను సంతరించుకుంది.ఈభేటీలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి,ఎమ్మెల్సీలు మధుసుధనాచారి,పల్లా రాజేశ్వర రెడ్డి,ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్కసుమన్‌, రాజేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం కుమారస్వామికి వీడ్కోలు పలికారు సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు.

Tags

Next Story