KCR: జై కేసీఆర్ నినాదాలతో దద్దరిల్లిన నందీనగర్

KCR:  జై కేసీఆర్ నినాదాలతో దద్దరిల్లిన నందీనగర్
X
బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ కీలక భేటీ

ఫో­న్‌ ట్యా­పిం­గ్‌ కే­సు­లో భారత రా­ష్ట్ర సమి­తి అధి­నేత, మాజీ సీఎం కే­సీ­ఆ­ర్‌ సి­ట్‌ వి­చా­రణ ము­గి­సిం­ది. హై­ద­రా­బా­ద్‌ నం­ది­న­గ­ర్‌­లో­ని ఆయన ని­వా­సం­లో నా­లు­గు­న్నర గం­ట­ల­కు పైగా సి­ట్‌ అధి­కా­రు­లు ప్ర­శ్నిం­చా­రు. వి­చా­రణ అనం­త­రం కే­సీ­ఆ­ర్‌ తన ని­వా­సం­లో నుం­చి కా­ర్య­క­ర్త­ల­కు అభి­వా­దం చే­శా­రు. పో­లీ­సు­ల­ను నె­ట్టు­కుం­టూ అభి­మా­ను­లు కే­సీ­ఆ­ర్ ని­వా­సం నం­ది­న­గ­ర్ కు చే­రు­కు­న్నా­రు. జై కే­సీ­ఆ­ర్, సీఎం సీఎం ని­నా­దా­ల­తో హో­రె­త్తిం­చా­రు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్.. కేటీఆర్, హరీష్ రావులతో సమావేశమయ్యారు. అనంతరం నందినగర్ నివాసం నుంచి పార్టీ కార్యకర్తలకు పిడికిలి చూపించి అభివాదం చేశారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 10 రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై చర్చించి, దిశా నిర్దేశం చేశారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ బలంగా ఉందని, బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందని, త్వరలోనే పార్టీలో చాలామంది చేరుతారని తెలిపారు. ఎమ్మెల్యేలతో సమావేశం ముగిసిన అనంతరం నందినగర్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ వెళ్లారు. గ్రౌం­డ్ లె­వ­ల్‌­లో పా­ర్టీ బలం­గా ఉం­ద­ని, ఎక్క­డా రె­బ­ల్స్ బరి­లో­కి ది­గ­కుం­డా జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వా­ల­ని ఎమ్మె­ల్యే­ల­కు సూ­చిం­చా­రు. ము­ఖ్యం­గా ఉమ్మ­డి రం­గా­రె­డ్డి జి­ల్లా­లో పా­ర్టీ బలో­పే­త­మ­వు­తుం­ద­ని, త్వ­ర­లో­నే పలు­వు­రు నే­త­లు పా­ర్టీ­లో చేరే అవ­కా­శ­ముం­ద­ని ఆయన వి­శ్వా­సం వ్య­క్తం చే­శా­రు. ఎమ్మె­ల్యేల సమా­వే­శం ము­గి­సిన అనం­త­రం కే­సీ­ఆ­ర్ నం­ది­న­గ­ర్ ని­వా­సం నుం­చి ఎర్ర­వ­ల్లి వ్య­వ­సాయ క్షే­త్రా­ని­కి బయ­లు­దే­రా­రు.

Tags

Next Story