KCR Maha Darna: ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు: కేసీఆర్‌

KCR Maha Darna: ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు: కేసీఆర్‌
X
KCR Maha Darna: తెలంగాణ రైతాంగం.. రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

KCR Maha Darna: కేంద్ర విధానాల వల్ల తెలంగాణ రైతాంగం.. రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొన్న కేసీఆర్‌.. రైతుల ప్రయోజనాల కోసం ఏ ఉద్యమానికైనా సిద్ధమన్నారు. పంజాబ్‌లో ఏ విధంగా అయితే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో.. అదే విధంగా తెలంగాణ రైతులు పండించిన పంటను కూడా కొనాలని డిమాండ్ చేశారు. ఇక ఇది అంతం కాదు.. ఆరంభ మన్న సీఎం.. కేంద్రం దిగివచ్చే వరకూ ఆందోళనలు ఆగవని స్పష్టం చేశారు.

Tags

Next Story