తెలంగాణ

TRS Munugodu : ఆరోజు మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభ..

TRS Munugodu : మునుగోడులో గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ ప్రణాళికలు రచిస్తోంది

TRS Munugodu : ఆరోజు మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభ..
X

TRS Munugodu : మునుగోడులో గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 20న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ తలపెట్టారు. ఇందులో భాగంగా సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. మునుగోడు ప్రజా దీవెన పేరుతో లక్ష మందితో సభ నిర్వహించనున్నారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు.

Next Story

RELATED STORIES