దేశానికి నేతాజీ చేసిన సేవలు మరువలేనివి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దేశానికి నేతాజీ చేసిన సేవలు మరువలేనివి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X
నేతాజీ స్ఫూర్తి, పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

దేశానికి నేతాజీ చేసిన సేవలు మరువలేనివని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నేతాజీ జయంతిని కేంద్ర ప్రభుత్వం శౌర్యదివస్‌గా ప్రకటించింది. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కిషన్ రెడ్డి. నేతాజీ స్ఫూర్తి, పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శమని చెప్పారు.


Tags

Next Story