తెలంగాణ

Kishan Reddy Rakhi : కానిస్టేబుళ్లకు రాఖీ కట్టిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి..

Kishan Reddy Rakhi : రక్షాబంధన్ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి హైదరాబాద్ చౌరస్తాలో రాఖీలు కట్టారు.

Kishan Reddy Rakhi : కానిస్టేబుళ్లకు రాఖీ కట్టిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి..
X

Kishan Reddy Rakhi : రక్షాబంధన్ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి హైదరాబాద్ బర్కత్ పురా చౌరస్తాలో రాఖీలు కట్టారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్లకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. అక్కడ ఉన్న సిబ్బందికి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. కావ్యరెడ్డి రాఖీ కట్టడంతో .. తన సోదరికి దూరంగా ఉండి, పండుగ రోజు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎమోషనల్ గా ఫీలయ్యాడు. రక్ష కట్టినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.

Next Story

RELATED STORIES