Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ సోనియాకు రాజగోపాల్‌రెడ్డి లేఖ..

X
By - Divya Reddy |4 Aug 2022 7:45 PM IST
Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోనియాగాంధీకి లేఖ రాశారు.
Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోనియాగాంధీకి లేఖ రాశారు. అందులో రాజీనామాకు దారి తీసిన పరిణామాలను వివరించారు. అటు ఈ నెల 8న రాజగోపాల్ రెడ్డికి స్పీకర్ అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఆ రోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాతే బీజేపీలో చేరే అవకాశం ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com