త్వరలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ: రాఘవరెడ్డి

త్వరలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ: రాఘవరెడ్డి
X

పార్టీ బలోపేతంపై గ్రౌండ్‌ రియాల్టీ తెలుసుకుంటున్నామని.. నెల పది రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ చేసి పార్టీని ప్రకటిస్తామని షర్మిల నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రాఘవరెడ్డి ప్రకటించారు. అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామని.. చెవెళ్ల నుంచి తెలంగాణవ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేస్తారని ఆయన చెప్పారు. తెలంగాణలో వైఎస్ అభిమానులకు దారి చూపేందుకే షర్మిల పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

Tags

Next Story