Munugodu Bypolls : మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..

Munugodu Bypolls : మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..
X
Munugodu Bypolls : మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిసారు

Munugodu Bypolls : మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిసారు. ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు నామినేషన్ల ప్రక్రియ మొదలైన వేళ ఇన్నాళ్ల సస్పెన్షన్‌కు సీఎం కేసీఆర్ తెరదించారు. అనేక తర్జనభర్జనల తర్వాత మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.

Tags

Next Story