KTR : రైతులను కూలీలుగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది : కేటీఆర్

X
By - Sai Gnan |22 Sept 2022 5:00 PM IST
KTR : విద్యుత్, వ్యవసాయ రంగాలను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు
KTR : విద్యుత్, వ్యవసాయ రంగాలను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ చర్చలు చేయకుండా కనీసం రైతులతో సంప్రదించకుండా విద్యుత్ సంస్కరణలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రైతులను కూలీలుగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. ఓ పక్క ధాన్యం కొనుగోలు చేయకుండా.. మరో పక్క విద్యుత్ సంస్కరణలను తీసుకువస్తూ రైతులను నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com