KTR: తెలంగాణ పల్లెల్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నాం: కేటీఆర్

X
KTR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల పాత బస్టాండ్ ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు మంత్రి కేటీఆర్. కోట్ల రూపాయలతో సిరిసిల్లను అభివృద్ధి చేస్తున్నామని, తెలంగాణ పల్లెల్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నామని అన్నారు. భూ లావాదేవీల్లో ధరణి పోర్టల్ ఒక విప్లవం అని కొనియాడారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతూ దేశానికే దిక్సూచిగా మారిందిన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
