KTR: కేంద్ర మంత్రి హర్దీప్ పూరీతో కేటీఆర్ భేటీ.. అందుకోసమే..
KTR: కేంద్ర మంత్రి హర్దీప్ పూరీతో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో మాట్లాడారు.
BY Divya Reddy23 Jun 2022 3:40 PM GMT

X
Divya Reddy23 Jun 2022 3:40 PM GMT
KTR: కేంద్ర మంత్రి హర్దీప్ పూరీతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో మాట్లాడారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, గృహనిర్మాణ పనులకు కావాల్సిన నిధులపై కూడా కేంద్ర మంత్రికి కేటీఆర్ విన్నవించారు. రాష్ట్రాలనికి నిధులు కేంద్రం నిధులు కేటాయించేలా చొరవ తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటాపోటీ మాటల దాడి జరుగుతున్న సమయంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story