KTR: మోదీ ఇచ్చిన హామీలను గుర్తుచేసిన కేటీఆర్.. ఏ ఒక్కటీ జరగలేదంటూ ట్వీట్..

KTR: మోదీ ఇచ్చిన హామీలను గుర్తుచేసిన కేటీఆర్.. ఏ ఒక్కటీ జరగలేదంటూ ట్వీట్..
X
KTR: ట్విటర్‌లో కేంద్రంపై వరుస ట్వీట్‌లతో విరుచుకుపడుతున్నారు కేటీఆర్.

KTR: ట్విటర్‌లో కేంద్రంపై వరుస ట్వీట్‌లతో విరుచుకుపడుతున్నారు కేటీఆర్. గుజరాత్‌లో పవర్‌ కట్‌ల అంశం తర్వాత.. రోజువారీగా పెరుగుతున్న పెట్రో బాదుడుపై ట్వీట్ చేశారు. గతంలో పెట్రోల్‌ ధరల పెంపుపై నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌లను షేర్‌ చేశారు. అలాగే మిషన్‌ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంత ఉందో కూడా దయచేసి తెలంగాణ ప్రజలతో పంచుకోండి అంటూ ట్వీట్ చేశారు. సున్నా సహకారం అందిస్తూ.. గొప్పగా ప్రచారం మాత్రం చేసుకోవడం ప్రధాన మంత్రి స్థాయికి తగదని కేటీఆర్ అన్నారు.

Tags

Next Story