KTR: సింగపూర్, మలేషియాతో హైదరాబాద్ పోటీ పడాలి- కేటీఆర్

X
By - Divya Reddy |16 May 2022 2:35 PM IST
KTR: హైదరాబాద్ రాయదుర్గంలో ష్యూరిఫై ల్యాబ్స్ కార్పొరేట్ ఆఫీస్, కోలియర్స్ కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించారు కేటీఆర్
KTR: సింగపూర్, మలేషియాతో హైదరాబాద్ పోటీ పడాలన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ రాయదుర్గంలో ష్యూరిఫై ల్యాబ్స్ కార్పొరేట్ ఆఫీస్, కోలియర్స్ కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయని చెప్పారు. టైర్-2 సిటీలో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టైర్-2 సిటీలో కోలియర్స్ కంపెనీ ఏర్పాటు చేయాలని కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com