KTR: పార్టీలో రాహుల్‌గాంధీ పదవి ఏంటో తెలియదు: కేటీఆర్

X
By - Divya Reddy |7 May 2022 8:30 PM IST
KTR: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
KTR: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రాహుల్ అడుగుతున్నారని.. కానీ ఇప్పటికే పది చాన్స్‌లు ఇచ్చారన్నారు. 50 ఏళ్లు అధికారం ఇస్తే ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు.పార్టీలో రాహుల్‌ది ఏ పదవో కూడా తెలియదని.. ఏ హోదాలో వరంగల్ డిక్లరేషన్ ఇచ్చారని ప్రశ్నించారు. దేశాన్ని రిమోట్ కంట్రోల్‌తో పాలించారని, కాంగ్రెస్ పాలన అంతా స్కాంల పాలనేనన్నారు. అందుకే కాంగ్రెస్ పేరు స్కాంగ్రేస్ మారిందన్నారు మంత్రి కేటీఆర్. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించారని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com