KTR: రాజకీయంలో వారసత్వం అనేది ఎంట్రీ కార్డుగా ఒకసారే: కేటీఆర్

KTR: ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులం అయిపోదామని బయల్దేరుతున్నారని అన్నారు మంత్రి కేటీఆర్. మీడియా ఇన్ తెలంగాణ సదస్సులో ఆయన ప్రసంగించారు. రాజకీయంలో వారసత్వం అనేది ఎంట్రీ కార్డుగా ఒకసారే ఉపపయోగపడుతుందని.... మొదటిసారి ఎన్నికల్లో తాను కూడా కష్టంగా గెలిచానన్నారు.
జర్నలిస్ట్‌లు ఢిల్లీ దాక వెళ్లి.. తెలంగాణ కోసం కొట్లాడారని....జర్నలిస్ట్‌లంతా సహకరించారు కాబట్టే రాష్ట్రం తెచ్చుకోగలిగామన్నారు. జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారాయన. ఐదు రకాల విప్లవాలతో తెలంగాణ గ్రామీణ వ్యవస్థ పరిపుష్టమైందని.... అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రం సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తోందిన్నారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్: మీడియా ఇన్ తెలంగాణ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగం
ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులం అయిపోదామని బయల్దేరుతున్నారు - మంత్రి కేటీఆర్
రాజకీయంలో వారసత్వం అనేది ఎంట్రీ కార్డుగా ఒకసారే ఉపపయోగపడుతుంది- మంత్రి కేటీఆర్
మొదటి ఎన్నికల్లో నేను కూడా కష్టంగా గెలిచాను- మంత్రి కేటీఆర్
తెలంగాణ జర్నలిస్ట్‌లు ఢిల్లీ దాక వెళ్లి.. తెలంగాణ కోసం కొట్లాడారు- మంత్రి కేటీఆర్
జర్నలిస్ట్‌లు అందరూ సహకరించారు కాబట్టే తెలంగాణ తెచ్చుకోగలిగాం- మంత్రి కేటీఆర్
జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ- మంత్రి కేటీఆర్
అతిశయోక్తి అలంకారం గురించి నాకు తెలుసు - మంత్రి కేటీఆర్
ఎంత వాడుకోవాలో అంతే వాడాలి- మంత్రి కేటీఆర్
ఐదు రకాల విప్లవాలతో తెలంగాణ గ్రామీణ వ్యవస్థ పరిపుష్టమైంది- మంత్రి కేటీఆర్
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్తోంది - మంత్రి కేటీఆర్
తెలంగాణ సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తోంది- మంత్రి కేటీఆర్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com