KTR: మైనర్ బాలిక రేప్ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్..

X
By - Divya Reddy |3 Jun 2022 9:23 PM IST
KTR: హైదరాబాద్ మైనర్ బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
KTR: హైదరాబాద్ మైనర్ బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మైనర్ బాలిక రేప్ ఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. హోంమంత్రి, డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచార ఘటనలో ఎంతటివారున్నా ఉపేక్షించవద్దని, నిందితులను కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు.
Outraged & shocked with the news of the rape of a minor in Hyderabad
— KTR (@KTRTRS) June 3, 2022
Request HM @mahmoodalitrs Garu @TelanganaDGP Garu and @CPHydCity to take immediate & stern action. Please don't spare anyone involved irrespective of their statuses or affiliations
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com