KTR: పుట్టినరోజు వేడుకలకు దూరంగా కేటీఆర్‌.. అదే కారణం..

KTR: పుట్టినరోజు వేడుకలకు దూరంగా కేటీఆర్‌.. అదే కారణం..
X
KTR: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో.. రేపు జరిగే తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటునట్లు కేటీఆర్‌ తెలిపారు.

KTR: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో.. రేపు జరిగే తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటునట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వర్షాలు, వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ శ్రేణులు అండగా నిలబడాలన్నారు. తమకు తోచిన మేరకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story