LADDU: వేములవాడలో బూజు పట్టిన లడ్డూలు?

LADDU: వేములవాడలో బూజు పట్టిన లడ్డూలు?

వే­ము­ల­వాడ శ్రీ­రా­జ­రా­జే­శ్వర స్వా­మి దే­వ­స్థా­నం­లో నా­సి­ర­కం లడ్డూల అమ్మ­కం కల­క­లం రే­పిం­ది. తేమ సరి­గా ఆర­కుం­డా­నే బూజు పట్టిన లడ్డూ­ల­ను సి­బ్బం­ది అమ్ము­తు­న్నా­ర­ని బీ­జే­పీ నే­త­లు ఆరో­పిం­చా­రు. లడ్డూ­లు తీ­సు­కొ­చ్చే ట్రేల నుం­చి దు­ర్వా­సన వస్తోం­ద­ని మం­డి­ప­డు­తు­న్నా­రు. పవి­త్రం­గా భా­విం­చే లడ్డూ ప్ర­సా­దా­న్ని ఇలా వి­క్ర­యిం­చ­డం ఏం­ట­ని ప్ర­శ్ని­స్తు­న్నా­రు. ప్ర­సా­దాల అమ్మ­కా­ల­ను ని­లి­పి­వే­యా­ల­ని డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు.

Next Story