KCR Warangal Tour : కేసీఆర్ వరంగల్ పర్యటనలో అపశృతి..

X
By - Sai Gnan |1 Oct 2022 5:30 PM IST
KCR Warangal Tour : సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది
KCR Warangal Tour : సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. కాన్వాయ్ నుంచి ఓ మహిళా సెక్యూరిటీ అధికారి జారిపడ్డారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. పెంబర్తి కళాతోరణం వద్ద ఈ ఘటన జరిగింది. స్థానిక నేతలు సీఎంకు శాలువగా కప్పి స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ కదులుతుండగా మహిళా అధికారి కింద పడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com