హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

X
By - Nagesh Swarna |17 Sept 2020 9:21 PM IST
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో అటు వైపు వాహనదారులు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందడంతో hmda అధికారులు వెంటనే స్పందించారు. ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి..బండరాళ్లను తొలగించి..రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com