Hyderabad : హైదరాబాద్‌లో భారీగా నగదు సీజ్..
X
By - Sai Gnan |11 Oct 2022 3:15 PM IST
Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి భారీగా నగదు సీజ్ చేశారు పోలీసులు
Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి భారీగా నగదు సీజ్ చేశారు పోలీసులు. గాంధీనగర్ పీఎస్ పరిధిలోని ఓ హోటల్ వద్ద నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, గాంధీనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు స్విఫ్ట్ కార్లలో మూడున్నర కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బు ఎక్కడిదన్నదానిపై విచారణ జరుపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com