యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం

యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం
X

యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం అయ్యారు. భారత-చైనా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఘర్షణలో సూర్యపేటకు చెందిన కల్నల్‌ విరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. దీంతో అతని గౌరవార్థం.. భార్య సంతోషి ని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి జిల్లాలో ఆమెకు పోస్టింగ్‌ ఇచ్చారు. దీంతో ఆమె సోమవారం విధుల్లో చేరనున్నారు.

Tags

Next Story