హైదరాబాద్‌లో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్..!

X
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాదు నగరంలో మద్యం విక్రయాలపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయలాని ఆదేశించారు. బోనాల పండుగ దృష్ట్యా శాంతిభద్రతల పరీరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. నిబంధనలు ఉల్లగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అషాఢ మాస బోనాల ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంటారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
