Loan Aap: సిద్దిపేట జిల్లాలో రెచ్చిపోతున్న లోన్ యాప్ నిర్వాహకులు

Loan Aap: సిద్దిపేట జిల్లాలో రెచ్చిపోతున్న లోన్ యాప్ నిర్వాహకులు

సిద్దిపేట జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అమయాకులే టార్గెట్‌గా లోన్‌లు ఇస్తూ.. ఇష్టానురీతిగా వసూళ్లకు పాల్పడుతున్నారు. లోన్ మొత్తం చెల్లించినా వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఇంకా చెల్లించాలంటూ న్యూడ్‌ ఫొటోస్‌తో బాధితులను బెదిరిస్తున్నారు. కుకునూర్‌పల్లిలో లోన్ తీసుకున్న ఓ వ్యక్తిని ముప్పుతిప్పులు పెట్టారు. వేధింపులకు 5వేలు అధికంగా చెల్లించాడు బాధితుడు. సిద్దిపేట త్రీ టౌన్‌ పరిధిలో మరో వ్యక్తి నుంచి 5 వేల రూపాయలు వసూలు చేశారు. కస్టమర్‌ కేర్‌కు ఫొన్ చేస్తే న్యూడ్ ఫొటోస్‌ షేర్ చేస్తామని బెదిరింపులకు దిగారు.

Tags

Next Story