LOCAL BODY: స్థానిక రిజర్వేషన్లు ఖరారు.. గ్రామాల్లో జోష్

LOCAL BODY: స్థానిక రిజర్వేషన్లు ఖరారు.. గ్రామాల్లో జోష్
X
ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు.. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఎన్నికలు

తె­లం­గా­ణ­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­కు సం­బం­ధిం­చి జడ్పీ రి­జ­ర్వే­ష­న్లు ఖరా­ర­వ్వ­డం­తో గ్రా­మా­ల్లో జోష్ పె­రి­గిం­ది. జి­ల్లా పరి­ష­త్ చై­ర్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­ప­ర్స­న్ పో­స్టు­ల­కు సం­బం­ధిం­చి మహి­ళా రి­జ­ర్వే­ష­న్ల కోసం లక్కీ­డ్రా తీ­శా­రు. జడ్పీ చై­ర్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­ప­ర్స­న్ పద­వు­ల­కు రి­జ­ర్వే­ష­న్లు ఖరా­రు చే­శా­రు. రా­ష్ట్ర వ్యా­ప్తం­గా 31 జి­ల్లా పరి­ష­త్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­ల­కు ఎన్ని­క­లు జర­గ­నుం­డ­గా, వా­టి­లో 15 జడ్పీ­ల­ను మహి­ళ­ల­కు కే­టా­యిం­చా­రు. అలా­గే ఎం­పీ­పీ, జడ్పీ­టీ­సీ, ఎం­పీ­టీ­సీ, సర్పం­చ్, వా­ర్డు సభ్యుల పద­వు­ల­కు కూడా మహి­ళా రి­జ­ర్వే­ష­న్లు ఖరా­రు చే­శా­రు. ఇం­దు­కో­సం ఆయా జి­ల్లాల కలె­క్ట­రే­ట్ల­లో లక్కీ డ్రా తీ­శా­రు. కాగా, రా­ష్ట్రం­లో­ని 31 జడ్పీల చై­ర్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­ప­ర్స­న్ పద­వు­ల­కు రి­జ­ర్వే­ష­న్లు ఖరా­రు చే­స్తూ పం­చా­య­తీ­రా­జ్ శాఖ డై­రె­క్ట­ర్​­సృ­జన శని­వా­రం గె­జి­ట్ జారీ చే­శా­రు. 31 జడ్పీ­ల్లో ఎస్టీ­ల­కు 4 , ఎస్సీ­ల­కు 6, బీ­సీ­ల­కు 13 జి­ల్లా­లు రి­జ­ర్వ్ అయ్యా­యి. అన్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌‌ రి­జ­ర్వ్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­డ్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌‌ కే­ట­గి­రీ­లో 8 జి­ల్లా­లు ఉన్నా­యి. అన్ని కే­ట­గి­రీ­ల్లో మహి­ళ­ల­కు 50 శాతం పద­వు­లు రి­జ­ర్వ్‌ చే­శా­రు. స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు అమ­ల­కు ప్ర­భు­త్వం జీవో జారీ చే­సిన సం­గ­తి తె­లి­సిం­దే. అం­దు­కు అను­గు­ణం­గా­నే జె­డ్పీ చై­ర్‌­ప­ర్స­న్‌ల రి­జ­ర్వే­ష­న్ల­కు సం­బం­ధిం­చి బీ­సీ­ల­కు ఆ మొ­త్తం­లో­నే స్థా­నా­ల­ను కే­టా­యిం­చిం­ది. జె­డ్పీ చై­ర్‌­ప­ర్స­న్‌ల రి­జ­ర్వే­ష­న్ల­ను పరి­శీ­లి­స్తే బీ­సీ­ల­కు 41.93 శాతం, ఎస్సీ­ల­కు 19.35 శాతం, ఎస్టీ­ల­కు 12.90 శాతం, అన్‌­రి­జ­ర్వు­డ్‌­కు 25.80 శాతం దక్కి­న­ట్టు­గా తె­లు­స్తోం­ది.

బీసీ కులగణన ప్రకారమే...

రా­ష్ట్రం­లో బీసీ కు­ల­గ­ణన సర్వే పూ­ర్త­యి­నం­దున జనా­భా ప్రా­తి­ప­ది­కన రి­జ­ర్వే­ష­న్లు అమలు చే­శా­రు. దీం­తో ఇం­త­కా­లం రి­జ­ర్వే­ష­న్లు అను­కూ­లిం­చక పో­టీ­కి దూ­రం­గా ఉన్న బీసీ సా­మా­జిక వర్గా­ల­కు ఆ అవ­కా­శం లభిం­చ­నుం­ది. రి­జ­ర్వే­ష­న్లు మా­ర­డం­తో సర్పం­చ్‌ ఎన్ని­కల కోసం సి­ద్ధ­మ­వు­తు­న్న ఆశా­వ­హు­లు ఈసా­రి తమ అదృ­ష్టా­న్ని పరీ­క్షిం­చు­కో­వా­ల­నే కు­తూ­హ­లం­తో ఉన్నా­రు. గత ప్ర­భు­త్వం పం­చా­య­తీ­రా­జ్‌ చట్ట సవరణ చే­య­డం ద్వా­రా రి­జ­ర్వే­ష­న్లు పదే­ళ్ల వరకు ఉం­డే­లా మా­ర్పు­లు చే­సిం­ది. ప్ర­స్తుత కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వం ఐదే­ళ్ల­కో­సా­రి రి­జ­ర్వే­ష­న్ల­లో మా­ర్పు­లు చే­సే­లా చట్ట సవరణ చే­య­డం­తో ఆశా­వ­హు­లు పోటీ చే­సేం­దు­కు సన్న­ద్ధం అవు­తు­న్నా­రు. ఇది­లా ఉం­డ­గా బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు అమ­లు­చే­స్తూ ప్ర­భు­త్వం జీవో జారీ చే­య­డం­తో వి­విధ కే­ట­గ­రీ­ల్లో మా­ర్పు­లు చోటు చే­సు­కు­న్నా­యి. ఎస్సీ, ఎస్టీ­ల­కు 2011 జనా­భా లె­క్కల ప్ర­కా­రం రి­జ­ర్వే­ష­న్లు కే­టా­యిం­చ­గా, సాం­ఘిక, ఆర్థిక, వి­ద్య, ఉపా­ధి, రా­జ­కీయ, కుల గణన ప్ర­కా­రం బీసీ రి­జ­ర్వే­ష­న్లు ఖరా­రు చే­శా­రు.

జిల్లా పరిషత్‌ రిజర్వేషన్ల కేటాయింపు..

రా­ష్ట్రం­లో వి­విధ సా­మా­జిక వర్గా­ల­కు కే­టా­యిం­చిన జి­ల్లా పరి­ష­త్‌ (జడ్పీ) అధ్య­క్ష స్థా­నాల వి­వ­రా­లు ఈ వి­ధం­గా ఉన్నా­యి.

* ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన జిల్లాలు ములుగు, ఖమ్మం, వరంగల్, నల్గొండ. ఎస్సీ సామాజిక వర్గానికి.. హన్మకొండ, జనగామ, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి.

* బీసీ సామాజిక వర్గానికి.. సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వికారాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి.

* ఇక జనరల్ కేటగిరీ కింద.. పెద్దపల్లి, జగిత్యాల, నారాయణ పేట, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం.

త్వరలోనే ఎన్నికలు

ప్ర­భు­త్వం తా­జా­గా జీవో వి­డు­దల చే­య­డం­తో.. రా­ష్ట్రం­లో త్వ­ర­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­క­లు జర­గ­ను­న్నా­య­నే సం­కే­తం రా­జ­కీయ పా­ర్టీ­ల్లో ఉత్సా­హా­న్ని నిం­పిం­ది. ఈ ప్ర­క్రియ పూ­ర్త­యి­తే­నే.. జి­ల్లా పరి­ష­త్ ప్రా­దే­శిక ని­యో­జ­క­వ­ర్గం (ZPTC) మండల పరి­ష­త్ ప్రా­దే­శిక ని­యో­జ­క­వ­ర్గం (MPTC) ఎన్ని­కల ప్ర­క్రియ కూడా వే­గ­వం­త­మ­వు­తుం­ది. పం­చా­య­తీ­రా­జ్ శాఖ ఇప్ప­టి­కే క్షే­త్ర స్థా­యి­లో ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­కు అవ­స­ర­మైన అధి­కా­రుల ని­యా­మ­కం, పో­లిం­గ్ కేం­ద్రాల ఖరా­రు వంటి అం­శా­ల­పై దృ­ష్టి సా­రిం­చిం­ది. ఈ రి­జ­ర్వే­ష­న్ల ప్ర­క­ట­న­తో ఆయా జి­ల్లా­ల్లో రా­జ­కీయ సమీ­క­ర­ణా­లు మారే అవ­కా­శం ఉంది. . రి­జ­ర్వే­ష­న్ల­ను బహి­ర్గత చే­య­గా­నే గ్రా­మా­ల్లో ఎన్ని­కల ఆశా­వ­హు­లు ఊపి­రి పీ­ల్చు­కుం­టు­న్నా­రు. కో­రు­కు­న్న­చోట కో­రు­కు­న్న వి­ధం­గా రి­జ­ర్వే­ష­న్లు వచ్చి­న­వా­రు సం­బ­ర­ప­డు­తుం­డ­గా తమకు అను­కూ­లం­గా రి­జ­ర్వే­ష­న్లు రాని చోట కొం­త­మం­ది నా­య­కు­లు ని­రాశ చెం­ద­డం జరు­గు­తుం­ది. పో­టీ­లో ఉండే అభ్య­ర్థు­లం­తా ఒక్క­సా­రి­గా తె­ర­పై­కి వచ్చే­శా­రు. గ్రా­మా­ల­లో తి­రు­గు­తూ పో­టీ­లో ఉం­టా­మ­ని సం­కే­తా­న్ని ప్ర­జ­ల­కు ఇస్తు­న్నా­రు.

Tags

Next Story