తెలంగాణ

Lockdown : తెలంగాణలో రేపటినుంచి లాక్ డౌన్...!

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది

Lockdown : తెలంగాణలో రేపటినుంచి లాక్ డౌన్...!
X

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు నిత్యావసర సరుకలు తీసుకునేందుకు మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు అన్ని కార్యకలాపాలూ నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరికాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాల పైన ఓ క్లారిటీ రానుంది. అలాగే వ్యాక్సిన్ కొర‌త నివారించేందుకు టీకా కొనుగోలుకు గ్లోబ‌ర్ టెండ‌ర్ల‌ను పిల‌వాల‌ని రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణయించింది.

Next Story

RELATED STORIES