Lockdown Guidelines : మరికాసేపట్లో లాక్‌డౌన్ మార్గదర్శకాలు విడుదల..!

X
By - TV5 Digital Team |11 May 2021 3:11 PM IST
తెలంగాణ ప్రభుత్వం పదిరోజుల లాక్ డౌన్ డౌన్ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పదిరోజుల లాక్ డౌన్ డౌన్ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు నిత్యావసర సరుకలు తీసుకునేందుకు మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు అన్ని కార్యకలాపాలూ నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. మిగతా 20 గంటలు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com