Mahaboobabad: ఆకతాయికి దేహశుద్ధి.. చెప్పుతో చెంపలు..

X
By - Prasanna |3 April 2023 12:49 PM IST
Mahaboobabad: మహబూబాబాద్‌లో ఓ మహిళ కాళీ అవతారం ఎత్తింది.
Mahaboobabad: మహబూబాబాద్‌లో ఓ మహిళ కాళీ అవతారం ఎత్తింది. అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు పోకిరీలను నడిరోడ్డుపై చెప్పుతో కొట్టి దుమ్ము దులిపింది. బైక్‌పై వెళ్తున్న సదరు మహిళను.. ఆకతాయిలు వెంబడించి వేధించారు. అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో.. ఆ మహిళ బైక్‌ను ఆపి.. ధైర్యంగా ఆ పోకిరీలను నిలదీసింది. కాలి చెప్పుతో నడిరోడ్డుపై ఇద్దర్నీ ఉతికి ఆరేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com