MALLANNA: రెడ్లు ప్రాణాలిచ్చిన పర్లేదు: తీన్మార్ మల్లన్న

MALLANNA: రెడ్లు ప్రాణాలిచ్చిన పర్లేదు: తీన్మార్ మల్లన్న
X
ఆత్మబలిదానం చేసుకున్న అంగీకరిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు

బీ­సీ­ల­కు తె­లం­గా­ణ­లో ఉన్న రె­డ్లు, వె­ల­మ­ల­కు ఎప్పు­డో బంధం తె­గి­పో­యిం­ద­ని ఇక మీతో సో­ప­తే వద్దు అని ఎమ్మె­ల్సీ తీ­న్మా­ర్ మల్ల­న్న మరో­సా­రి సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. జయ­శం­క­ర్ సార్ కల­లు­గ­న్న బీసీ రా­జ్యం కోసం బీసీ జే­ఏ­సీ నడు­ము కట్టి ముం­దు­కు వస్తుం­ద­న్నా­రు. రా­బో­యే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో ఉమ్మ­డి ని­జా­మా­బా­ద్ జి­ల్లా­లో­ని అన్ని స్థా­నా­ల్లో బీసీ జే­ఏ­సీ తర­ఫున అభ్య­ర్థు­లు బరి­లో ఉం­టా­ర­ని చె­ప్పా­రు. ని­జా­మా­బా­ద్ లో ని­ర్వ­హిం­చి బీసీ జే­ఏ­సీ సమా­వే­శా­ని­కి హజ­రైన మల్ల­న్న ఈ సం­ద­ర్భం­గా మా­ట్లా­డు­తూ.. చరి­త్ర­లో మొ­ట్ట­మొ­ద­టి సారి బీ­సీ­ల­కు రి­జ­ర్వే­ష­న్లు ఇవ్వా­ల­ని రె­డ్లు, వె­ల­మ­లు ఢి­ల్లీ­కి వె­ళ్లి ధర్నా చే­శా­ర­ని ని­జా­ని­కి ఆ ధర్నా వా­ళ్లు చే­య­లే­ద­ని బీ­సీల చై­త­న్య­మై వా­ళ్ల­తో ఆ ధర్నా చే­యిం­చిం­ద­న్నా­రు. ఇది బీ­సీల సత్తా అని అన్నా­రు. గతం­లో కే­సీ­ఆ­ర్ అధి­కా­రం­లో­కి వచ్చేం­దు­కు ఆ తర్వాత రె­డ్లు అధి­కా­రం­లో­కి వచ్చేం­దు­కు మా బడు­గు బల­హీన వర్గాల ప్ర­జల ప్రా­ణా­లే పో­యా­య­ని ఇప్పు­డు బీ­సీ­లు అధి­కా­రం­లో­కి రా­వ­డం కోసం రె­డ్లు, వె­ల­మ­లు ఆత్మ­బ­లి­దా­నం చే­సు­కు­న్నా అం­గీ­క­రి­స్తా­మ­ని సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. బీ­సీల రి­జ­ర్వే­ష­న్ల వి­ష­యం­లో బీ­జే­పీ తప్పిం­చు­కు­నే ప్ర­య­త్నం చే­స్తోం­ద­ని ఇది భవి­ష్య­తో బీ­జే­పీ­కి ఉరి­తా­డు­గా మా­రు­తుం­ద­ని మల్ల­న్న హె­చ్చ­రిం­చా­రు. కే­సీ­ఆ­ర్ నోటి నుం­చి ఇప్ప­టి వరకు బీసీ అనే పదం రా­లే­ద­ని బీ­ఆ­ర్ఎ­స్, బీ­జే­పీ, కాం­గ్రె­స్ లోని అగ్ర­వ­ర్ణా­లం­తా ఒక­తా­ను ము­క్క­లే­న­ని వి­మ­ర్శిం­చా­రు. విష సర్పా­లు ఒక పు­ట్ట నుం­చి మరో పు­ట్ట­లో­కి మా­రి­నంత మా­త్రాన దాని వి­ష­యం పో­ద­ని అలా­గే అగ్ర­వ­ర్ణాల నా­య­కు­లు పా­ర్టీ మా­రి­నంత బీ­సీ­ల­కు న్యా­యం జర­గ­ద­న్నా­రు.

"కాం­గ్రె­స్‌­కు ముం­దే చె­ప్పాం"

తె­లం­గా­ణ­లో కాం­గ్రె­స్ పా­ర్టీ ఎన్ని­క­ల­కు ముం­దు ఇచ్చిన హా­మీ­ల­పై టీ­జే­ఎ­స్ చై­ర్మ­న్ కో­దం­డ­రాం సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. రా­ష్ట్రం­లో ఆర్థిక పరి­స్థి­తి బా­గో­లే­ద­ని అం­దు­వ­ల్ల కాం­గ్రె­స్ పా­ర్టీ హా­మీ­లు ఇచ్చే­ట­ప్పు­డు జా­గ్ర­త్త పడా­ల­ని ఎన్ని­క­ల­కు ముం­దే కాం­గ్రె­స్ కు చె­ప్పా­మ­ని కో­దం­డ­రా­మ్ కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ ఇచ్చిన హా­మీ­ల­కు వా­ళ్ల పా­ర్టీ­లో అం­త­ర్గత చర్చ ఉం­టుం­ద­ని దాని ప్ర­కా­ర­మే ప్ర­భు­త్వం ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­ర­న్నా­రు. అధి­కా­రం­లో­కి వచ్చే ముం­దే అప్పు­లు ఉన్నా­య­ని తె­లు­స­ని ప్ర­క­ట­న­లు చేసే ముం­దే జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వా­ల­ని ఎన్ని­క­ల­కు ముం­దు చె­ప్పా­మ­ని ఇప్పు­డు కూడా చె­బు­తు­న్నా­మ­న్నా­రు. ఎవ­రి­కి నచ్చి­నా నచ్చ­క­పో­యి­నా రై­తు­భ­రో­సా, రే­ష­న్ బి­య్యం, పిం­చ­న్లు కచ్చి­తం­గా అమలు చే­యా­ల్సిం­దే­న­ని అన్నా­రు. వీ­టి­ని అమలు చే­శాక రా­ష్ట్రా­ని­కి ము­గు­లు­తు­న్న ఆర్థిక వన­లు­రు చాలా పరి­మి­తం­గా ఉం­ద­న్నా­రు. రా­ష్ట్రం­లో ఆర్థిక రంగం పు­న­ర్వ్య­వ­స్థీ­క­రణ , ఆదా­యం పెం­పు­పై ఈ ప్ర­భు­త్వం దృ­ష్టి పె­ట్టా­ల్సి ఉం­ద­ని ఈ వి­ధం­గా ఈ ప్ర­భు­త్వం చే­స్తు­న్న­ద­న్నా­రు. గతం­లో బీ­ఆ­ర్ఎ­స్ చే­సిన అప్పు­ల­ను ని­ష్ర్ప­యో­జ­నం చే­సిం­ద­న్నా­రు. రా­ష్ట్ర ఆర్థిక పరి­స్థి­తి నుం­చి ఎలా బయ­ట­ప­డ­తాం అనే­ది ప్ర­భు­త్వం ఆలో­చన చే­యా­ల్సి ఉం­టుం­ద­న్నా­రు.

Tags

Next Story