Malothu Kavitha : తెలంగాణకు టూరిస్ట్‌ల లాగా వస్తున్నారు తప్ప.. పైసా ప్రయోజనం లేదు : ఎంపీ మాలోతు కవిత

Malothu Kavitha : తెలంగాణకు టూరిస్ట్‌ల లాగా వస్తున్నారు తప్ప.. పైసా ప్రయోజనం లేదు : ఎంపీ మాలోతు కవిత
X
Malothu Kavitha : ఎన్నో ఏళ్ల గిరిజనుల ఆశలకు ఉరివేసినట్లుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు ఎంపీ మాలోతు కవిత

Malothu Kavitha : ఎన్నో ఏళ్ల గిరిజనుల ఆశలకు ఉరివేసినట్లుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు ఎంపీ మాలోతు కవిత. విభజన హామీలు అమలు చేయని కేంద్రమంత్రులు చేతకాని దద్దమ్మలు అంటూ ఫైరయ్యారు. తెలంగాణకు టూరిస్ట్‌ల లాగా వస్తున్నారు తప్ప.. పైసా ప్రయోజనం లేదన్నారు ఆమె. మాట నిలబెట్టుకోకపోతే బీజేపీ నేతలను తెలంగాణలో తిరగనివ్వమని ఎంపీ మాలోతు కవిత హెచ్చరించారు.

Tags

Next Story